Login
Bathukamma is a spring festival celebrated by the women of Telangana region
Sammakka Sarakka Jatara is the world's largest tribal festival
Kuntala Waterfalls in Adilabad District is the highest waterfall of Andhra pradesh

Regional Disparities




E d u c a t i o n

Literacy rate in Telangana continues to be lowest in the state even after 47Yrs of A P state formation


I r r i g a t i o n

Telangana lacks water for irrigation in spite of major rivers flowing through the region


P o w e r

Telangana lost self rule after merging Telangana and A P. Andhra rulers held power and majority since 1956


J o b s

Constitutional guarantees for employment of Telangana people provided by Mulki Rules were never implemented

Telangana News

Loading...Jai Telangana Forum... Please wait
Over 25 lakh people gathered at Warangal on Dec.16th.2010
Demanding Centre to introduce a bill in the budget session of Parliament for formation of TELANGANA STATE

Member Articles

మా తెలంగాణా మాకు కావాలి

గత కొన్ని వారాల నుండి సకల జనుల సమ్మే జరుగు తున్నా కేంద్రం సరిగ్గా స్పందించుట లేదు. అన్ని వర్గాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, RTC మరియు సింగరేణి కార్మికులు జీతాలు రాకున్న లెక్క చేయ కుండ కేవలం తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్ తున్నా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన చర్యలు గాని స్పందన గాని కరువైంది. ఇంకా చర్చలు మరియు సమయం అవసరం అని గులాం నబి ఆజాద్ మరియు మన్మోహన్ సింగ్ గార్లు ప్రకటించి నారు. ఇది కేవలం కాలయాపన మాత్రమే. తద్వారా తెలంగాణలో పరిస్థితులు విషమించి కాంగ్రెస్ కి నష్ట ము జరుగు తుం దని కేంద్రం గుర్తించుట లేదు ....


Continue Reading or Download [ File Type PDF ]

అసలు ఆంధ్రము, తెలుగు ఒక్కటేనా!?

ట్యాంక్ బండ్ మీద విగ్రహాల ధ్వంసం తర్వాత మళ్ళీ ఆంధ్రులకు జాతి, సంస్కృతి మీద గొంతు చించుకొని బుడి బుడి దీర్ఘాలు తీసే అవకాశం దొరికింది. బహుశా అలాంటి అవకాశం కల్పించడానికే ఈ సంఘటన జరగడానికి కావలసిన పరిస్థితులు కల్పించిందేమో, ప్రభుత్వం.ఈనాడు, వారి తాలూకు మహాత్ముల విగ్రహాలు కూలిపోతే, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు, దండలు వేస్తున్నారు, ఖండనలు చేస్తున్నారు.జాతికి అవమానం జరిగిందని,సంస్కృతికి నష్టం కలిగిందని,గొంతు చించుకొని అరుస్తున్నారు.

కాని తెలంగాణా పదమంటేనే వీరు భరించలేరు. తెలంగాణాచరిత్రను కనుమరుగు చేసే కుతంత్రము చేసారు. అసెంబ్లీలో తెలంగాణా పదాన్ని ఉచ్చరించడమే నిషేదించారు. ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే మహోన్నత ఘట్టమైన తెలంగాణా సాయుధ పోరాటాన్ని, పూర్తిగా చరిత్ర పుటల్లో తొక్కి పెట్టి ఉంచారు. ఆ నాడు స్వాతంత్ర్యం కొరకు ప్రాణత్యాగము చేసిన 4500 మంది తెలంగాణా వీరుల త్యాగం పై ముసుగు వేసి మూలకు ఉంచారు. తెలంగాణా సాహిత్యాన్ని, సంస్కృతిని వెటకారం చేసి వెలి వేసారు.


Continue Reading or Download [ File Type PDF ]

'తెలంగాణా' వీర వనిత, తాండూరు 'వీరమణి'

నిజమైన 'తెలంగాణా' వీర వనిత, తాండూరు 'వీరమణి' తెలుగు దేశం అధినేత 'రెండు చూపుల' చంద్రబాబు నాయుడు తెలంగాణ పోరాటానికి మొదటి శత్రువు అని ఇప్పటికి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ అర్థమై పోయింది.అరవై సంవత్సరాల పోరాటానికి చరమ గీతం కాబోతున్న డిసెంబర్ 9 ప్రకటనకు సైన్ధవునిలా అడ్డుపడి, తెలంగాణ ప్రజల నోటి ముందరి 'మృష్టాన్నపు ముద్దను' మట్టిపాలు చేసి, గత సంవత్సరంన్నర నుండి తెలంగాణ ప్రజలను అరిగోస పెడ్తున్న ఈ ముదనష్టపు రాజకీయనాయకుడికి చివరకు సైంధవునికి పట్టిన గతే పడుతుందని కూడా అందరికి తెలుసు.కానీ ఈయన తెలంగాణ పెంపుడు కుక్కలకు మాత్రం అది అర్థం కావడం లేదు. మందిని ముంచి సంపాదించిన నల్లధనం ఖర్చు చేస్తూ, ఈ కుక్కలకు బొక్కలేస్తూ , తెలంగాణ ప్రజల మీద ఉసికొల్పి 'రణభేరి' అనే 'భైరవుల' (bhairavula) కార్యక్రమాలు నిర్వహిస్తూ


Continue Reading or Download [ File Type PDF ]

శ్రీ కృష్ణ కమిటీ ఒక నికృష్ట కమిటీ

జస్టిస్  శ్రీకృష్ణా! ఏందీ ఇట్లా జేసినవ్? ఇంత బతుకు బతికి ఇంటెనక పడి సచ్చినట్లు.ఇదేంది ఇంత అడ్డగోలు రిపోర్ట్ ఇచ్చినావ్. మా ఆంధ్రోల్లు మంచిగ అరుసుకున్నట్ల గొడ్తుంది. మాకు  తెలుసు మా ఆంధ్ర లీడర్లు, ఇసొంటి దాంట్ల మంచి మొనగాండ్లు.ఆల్ ఇండియా లెవల్ల పోటి పెడితే నంబర్ వొన్
పొజిషన్ల ఉంటరు. వీళ్ళు గీ పనిల  ఎంత మాహెర్లంటే యమ  ధర్మరాజసొంటోన్ని కూడా, ఎర్రి బాగులోన్ని చేసి నిండా ముంచుతరు.

అయినా మా కు తెల్వక అడుగుతున్నం, గీ ఇంత మాత్రం దానికి ఒక ఏడాదిపాటు, రాష్ట్రమంత  ఊర్ల పొంటి బా లసంతపోల్లలెక్క, ఏషాలేస్కోని గంట కొట్టుకుంట తెగ తిరిగితిరి, బైన్లోల్లలెక్క ఎల్లమ్మ కథలు చెప్తిరి, రాష్త్రంల అందర్నీ సంతోష పెడత మని ఉత్తర  కుమార కోతలు కోస్తిరి. అందర్నీ అంటే ఆంధ్రోల్లనని ఇప్పుడర్థమైందనుకో.అదేదో పండుగ సంబరమైనట్లు పెద్ద పెద్దోల్లకు విందులిస్తిరి, మీడియా వాళ్ళకు మంచి మంచి 'తోఫా' లిస్తిరి. ప్రజల సొమ్ము 20 (40 ?) కోట్లు ఖర్చు పెడ్తిరి, పైకి చెప్పేది అంత, అసలు ఎంత
ఖర్చు పెట్టిండ్రో, మీ వాళ్ళకు ఎక్కడెక్కడ ఎంతెంత ముట్టిందో, ముందు ముందు అంతా తెలుస్తదనుకో౦డ్రి..


Continue Reading or Download [ File Type PDF | Size ~ 98KB ]

ఓ! సీమాంధ్ర వలసవాదీ!

బంగ్లా మీద బంగ్లా కట్టి
నూటొక్క బంగ్లాలు కట్టి
ఏ బంగ్లా లో ఉంటావు కొడుకో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!

మన జాతి ఒక్కటని చెప్పి
మన బాస ఒక్కటని ఏడ్సి
వగలబడి ఒడిసి పడితిరి గదరో
ఓ! సీమాంధ్ర వలసవాదీ!


Continue Reading or Download [ File Type PDF ]

సమైక్యాంధ్ర నినాదం, ప్రజాస్వామ్యంలో ఒక సామ్రాజ్యవాదం

తెలంగాణా ఉద్యమానికి వ్యతిరేకంగా ఆంధ్రులు చేస్తున్న 'సమైక్యాంధ్ర' అలజడి ఒక కృతకమైన ప్రయత్నం. ఆ నినాదపు భావనలోనే కుతంత్రము దాగి ఉంది. 'సమైక్యాంధ్ర' అంటే ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఉండాలనే అర్థం వస్తుంది.కానీ, తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం తో కలిసి ఉండాలనే అర్థం రాదు.అదే నిజమైన అర్థం అయి ఉంటె ఎవరికీ బాధలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సామరస్యంగా, ప్రాంతాలుగా విడిపోయి, ప్రజలుగా కలిసి ఉండేవాళ్ళు. కానీ 'సమైక్యాంధ్ర' అంటే ఆంధ్రుల కవి హృదయం, రాష్ట్రం మొత్తం సర్వం ఆంధ్రమయం అనే సామ్రాజ్యవాదం.ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు 'ఆంధ్ర - తెలంగాణా' అనే పేరును,'ఆంధ్రప్రదేశ్' గా మార్చినప్పుడే ఈ భావన కు అంకురార్పణ జరిగింది ....


Continue Reading or Download [ File Type PDF | Size ~ 82KB ]

His Foot In His Own Mouth

Mr. Jaipal Reddy puts his foot in his own mouth when he said; he is a nationalist, not regional or sub-regionalist. It is not known whether he was saying it for himself or Congress Party? Many consider, Mr.Jaipal Reddy an intellectual politician. He himself quotes extensively from modern political philosophers, to support this thinking of others. His political snobbery or conceit, keeps him away from the ground realities of Telangana region, though he was elected from there. Since a long time, he was maintaining a stoic silence on Telangana issue. He is a senior political leader, the only minister and a cabinet minister at that in the union cabinet from the region


Continue Reading or Download [ File Type PDF ]

Don’t pull the Rope till it Snaps!

It would be prudent if Andhra politicians eschew rhetorical, confrontational, condescending, arrogant, sermonizing politics in relation to Telangana demand. Telangana people’s movement has outgrown all this tomfoolery. They have been manipulated and deceived more than umpteen times. Several agreements were signed and violated. New agreements were created, watering down earlier agreements. They were also violated with a renewed determination. Thanks to their orchestrated disturbances in the name of ’samaikyandhra’ after 9th December, 2009...


Continue Reading or Download [ File Type PDF ]

‘All Andhra’ Administration!

The incidents in Vishakhapatnam and Anantapur are the indicators to un-inhibited bias of Andhra’s against Telangana people. They cannot digest the presence of a few Telangana people among them, where as they infiltrate and spread like ‘water hyacinth’ in Telangana. They do not like even a single student from Telangana to come in to their educational institutions, but grab hundreds of seats in Telanagana where ever they want by foul or fair means


Continue Reading or Download [ File Type PDF ]

Andhras! It is time to be Democratic & Gracious!

By now everybody knows that, the root cause of Telangana imbroglio is the posthaste merger of Andhra state with Telangana.The 54 year history of united state has revealed the inequalities, inconsistencies and downright violations of agreements of the merger. Thanks to decade old present Telangana struggle in general and the post one year of Chidambaram announcement in particular, all the gory details of andhras’ Organized exploitation are in the open....


Continue Reading or Download [ File Type PDF ]

Glance of Telangana

Telangana is a semi-arid region of Andhra Pradesh and has a predominantly hot and dry climate. Summers start in March, and peak in May with average high temperatures in the 42 °C (108 °F) range. The Monsoon arrives in June and lasts until September with about 550 mm (22 in) of precipitation. A dry, mild Winter starts in late November and lasts until early February.

With little humidity and average temperatures in the 22–23 °C (72–73 °F) range, this is the best time to visit the region for more info, Forecast below: Hyderabad

Time in Telangana »
Time At Your location »

Current Forecast
Sun, 20 May 2012 10:10 pm IST
Partly Cloudy
31°C
High: 42°C
Low: 29°C
Sunrise  5:44 am
Sunset 6:43 pm
Wind: 11.27 kmh
Humidity: 27 %
Visibility: 6 km
 
Tommorow
 21 May 2012
Partly Cloudy
 
43°C / 28°C
We have 58 guests and 26 members online

MidNight: December-09-2009

"Gidi Telangana"

Gidi Telangana - by Mr.Shekar

"Gidi Telangana" - by Mr.Shekar » Continue Reading

By Mr. Deshapati

10 Districts

Random Quotes

నా తెలంగాణా .... కోటి రతనాల వీణ!!!
దాశరథి కృష్ణమాచార్యులు

Landmarks of Telangana

JTNRIF continues its effort to promote tourism in the TELANGANA region,
User group contributed content, For information purpose only